కుర్రకారుకి డబ్బులు అందితే

 

 

కుర్రకారుకి డబ్బులు అందితే

 

 

బుడుతలు భోగంబులు సిరి యడరుకొలంది గనకార్యమందతిహితులై

తొడరికడుఁ జెడుదు రిలపైఁ గుడియెడమలు లేకముందు గువ్వలచెన్నా!కుర్రకారుకి డబ్బు విలువ తెలియదు. కాబట్టి వారి చేతికి ఎడాపెడా సంపదలు అందితే వాటితో ఘనకార్యాలు చేయరు సరికదా.. విచక్షణా రహితంగా ఖర్చుపెట్టేస్తారు. కుడిఎడమల తేడా లేకుండా సంపది ఖర్చు చేసేస్తారు.