శ్రీ సూర్యనారాయణ స్వామి సుప్రభాతం
శ్రీ సూర్యనారాయణ స్వామి సుప్రభాతం
సమస్త జీవకోటికి ప్రాణశక్తిని అందించే ఆరోగ్య ప్రదాత నమస్కార ప్రియుడు అయిన సూర్యనారాయణ మూర్తి యొక్క ఆరాధన చేయడం మనందరి ధర్మం. సూర్యశక్తిని తెలియజేసే శ్రీ సూర్యనారాయణ సుప్రభాతం ఈ వీడియోలో మీరు వినవచ్చు..