Read more!

సుభాషితం - (Subhashitam) చదువును మించిన ధనం ఉందా?

 

సుభాషితం - (Subhashitam)

చదువును మించిన ధనం ఉందా?


లోభశ్చేద గుణేనకిం? పిశునతాయద్యస్తి కిం పాతకై?

స్సత్యం చేత్తపసాచ కిం? శుచి మనో యద్యస్తి తీర్ధేన కిం?

సౌజన్యం యది కిమ్బలేన? మహిమా యద్వస్తి కిం మండనై ?

సద్విద్యా యది కిం దాని? రపయశో యద్యస్తి కిం మృత్యునా

 

పిసినారితనం కంటే అవలక్షణం ఉందా? తోటివారిని నిందించడం కంటే పాపం ఇంకోటుందా? నిజం చెప్పడం కంటే తపస్సు ఉందా? స్వచ్చమైన మనసును మించిన తీర్ధం, సౌజన్యం, సౌశీల్యం కంటే బలం చేకూర్చేది, గొప్ప స్వభావం కంటే అలంకారం, చదువును మించిన ధనం ఉన్నాయా? ఈ లోకంలో అపకీర్తి కంటే ప్రాణం పోవడం మేలు కాదా?