Wonderful Wonders-18
దేవుడు చేసిన బొమ్మలు - 18
(Wonderful Wonders)
ముఖమ్మీద జుట్టు పడేలా విరబోసుకునేవాళ్ళంతా దీన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి...
అబ్బ.. ఎంత ముద్దొచ్చేలా ఉందో...!
ఒక రబ్బర్ బాండ్ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తోంది...
ఎవరో ''నీకింత స్టైల్ అవసరమా'' అన్నట్టున్నారు... అందుకే గుర్రుగా చూస్తోంది..
modern cute animals, Cute and funny animals, Stylish animals, amazing cute animals