ENGLISH | TELUGU  

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వేరు కాపురం

on Mar 15, 2011

allu arjun stills, allu arjun photos, allu arjun images, allu arjun pics, allu arjun pictures, allu   arjun wall papersఅల్లు అర్జున్, స్నేహా రెడ్డి వేరు కాపురం పెట్టారు. అంటే ఇటీవల పెళ్ళయిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇద్దరూ కలసి వేరు కాపురం పెట్టారు. ఆ ఇల్లు చక్కని బంగ్లా. ఆ బంగ్లా నిండా చక్కని చెట్లూ, పుల మొక్కలు ఉండి చాలా ఆహ్లాదకరంగా ఆ ఇల్లు ఉంటుంది. అలాగే పక్కా వాస్తు ప్రకారం ఆ ఇల్లు కట్టబడింది. మరి ఆ బంగ్లా అల్లు అర్జున్ కి మామగారిచ్చారా...? లేక తన తండ్రి అల్లు అరవింద్ ఇచ్చాడా...? లేక తానే సొంతగా కొనుక్కున్నాడా...? అన్నది ఇంకా తెలియరాలేదు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి కొత్త దంపతులు. వారు తమకు ప్రైవసీ కావాలనుకున్నారు.

అందుకే ఇలా అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వేరు కాపురం పెట్టినట్లు సమాచారం. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి తమ పెళ్ళయిన తర్వాత తిరుపతికి వెళ్ళి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, తిరిగి రాగానే ఇలా వేరు కాపురం పెట్టారట. అలాగే అల్లు అర్జున్ కూడా తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా సరైన సమయాన్ని కేటాయించాలని ఆలోచిస్తూ, యేడాదికి రెండు సినిమాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.