ENGLISH | TELUGU  

"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డు

on Mar 15, 2011

pawan kalyan stills, pawan kalyan photos, pawan kalyan images, pawan kalyan pics, pawan   kalyan pictures, pawan kalyan wall papers"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా ఉన్నాయని తెలిసింది. "తీన్ మార్" ఆడియో మార్చ్ 21 న విడుదల చేస్తారని మనకు తెలిసిన సమాచారం.

 

వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ని మార్చ్ 21 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ "తీన్ మార్" ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని చాలా భారీగా, అశేష పవర్ స్టార్ అభిమానుల సమక్షంలో జరపాలని నిర్మాత గణేష్ నిర్ణయించారు.

 

కానీ ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూల్చటం వల్ల హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితులు బాగా వేడిగా ఉన్నందున ఈ "తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా మారుతున్నాయనీ, వేలమంది అభిమానులు ఈ "తీన్ మార్" ఆడియోకి వస్తారని అంచనా. కానీ ఎక్కువ మందితో కూడిన సభలకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదు. లేకుంటే "తీన్ మార్" ఆడియోని అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్మాత గణేష్ అనుకున్నారట. కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రాజకీయ పరిస్థితులు సీరియస్ గా ఉన్న దృష్ట్యా, "తీన్ మార్" చిత్రంయొక్క ఆడియోరిలీజ్ ని ఇన్ డోర్ లోనే జరపాలని అనుకుంటున్నారట. ఈ"తీన్ మార్" చిత్రం ఆడియో మార్చ్ 21 న విడుదల చేసి, ఈ "తీన్ మార్" చిత్రాన్ని మాత్రం ఏప్రెల్ రెండవ వారంలో విడుదల చేయటానికి నిర్మాత గణేష్ సన్నాహాలు చేస్తున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.