Home

»

Latest News

ప్రియామణి, విమలా రామన్ లతో సుమంత్ లిప్ లాక్

Mar 15, 2011 12:31PM

 priyamani hot stills, priyamani hot photos, priyamani hot images, priyamani hot pics, priyamani hot pictures, priyamani hot wall papersప్రియామణి, విమలా రామన్, సుమంత్ లిప్ లాక్ సీన్లలో నటించారట. సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న "రాజ్" చిత్రంలో హీరో సుమంత్, ప్రియమణి, అలాగే సుమంత్ విమలా రామన్ కూడా లిప్ లాక్ ముద్దు సీన్లలో నటించారట. ఈ ముద్దు సీన్లలో వాళ్ళు ముగ్గురూ వొళ్ళు మరచిన తన్మయత్వంతో నటించారని, ఇంకా చెప్పాలంటే ఆ ముద్దు సీన్లలో జీవించేశారని ఈ చిత్రం యూనిట్ చెపుతోంది. ఈ "రాజ్" సినిమాలో కథ, కథనం, దర్శకత్వం ఎలా ఉన్నా ఈ ముద్దుల సీన్లు యువతను బాగా ఆకర్షిస్తాయని ఈ చిత్ర నిర్మాతలు బలంగా నమ్ముతున్నారట.

ఈ ముద్దు సీన్లు తెలుగు సినిమాల్లో నాగార్జున "గీతాంజలి" సినిమాతో ప్రారంభమయ్యాయి. ఈ మధ్య అల్లు అర్జున్, నాగచైతన్యలతో పాటు సుమంత్ కూడా ఈ లిప్ లాక్ సీన్లలో చాలా ఉత్సాహంగా నటించాడు. సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నఈ "రాజ్" చిత్రం మార్చ్ 18 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com