Facebook Twitter
భాష


భాష
ఒక అవసరం
భావ ప్రసారానికి
బాదుకు చావడానికి.

నింగిలో చంద్రుడు
నేలపై సముద్రుడు
ఇద్దరికీ
ప్రియురాళ్ళు ఎక్కువ.

కవి, గాయకుల్లేని నింగి
తారల షోకేసు
భూమితోనా
దాని పోటీ.

- డా.వై. రామకృష్ణారావు