Facebook Twitter
ప్రపంచం నీ వెంటే

ప్రపంచం నీ వెంటే  

 

 

ప్రపంచమంతా నిన్ను ఒంటరిని చేయడానికి ప్రయత్నించినా
నువ్వు పోరాడటం ఆపకు 
ఒక్కసారి గెలుపు నీకు తోడైతే 
ప్రపంచమే నీ వెంట నడుస్తుంది.

- గంగసాని