చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ 

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తెలంగాణ నీటిపారుదలా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తమ్ చిన్ననాటి స్నేహితుడు ను పరామర్శించడానికి విజయవాడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి చేరుకున్నారు. ఇరు రాష్ట్రాల్లో నీరు పారుదలా తీరుతెన్నులపై ఈ భేటీలో చర్చించనున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News