యూపీలో దారుణం.. బీఎస్పీ నేత హత్య...

 

ఉత్తరప్రదేశ్ లో బీస్పీ నేత హత్యకు గరయ్యారు. దీంతో యూపీలో కలకలం రేగింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో బీజేపీ నేత రాజా వాల్మీకి రహదారిపై వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఓ బైక్ పై వచ్చి, తుపాకితో కాల్చిచంపారు. ఈ కాల్పుల వలన బులెట్లు తలలోకి దూసుకపోవడంతో వాల్మీకి అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు బీజేపీ నేతలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu