ఆహారపు అలవాట్లే అధిక బరువుకి కారణం...

బరువు అనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య. సిటీ లో మోడరన్ లైఫ్ కి అలవాటు పడి, శారీరక శ్రమ తక్కువ ఉన్న ప్రతి ఒక్క యువతీ, యువకులు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. అయితే, బరువు తగ్గడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. మరి, బరువు తగ్గడం కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=BUmtLoKZKSU