సంబరాలలో రేవంత్ కుటుంబసభ్యులు.. అభిమానులు

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కోర్టు కొన్నిషరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్లాలని, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని.. కొడంగల్ నియోజక వర్గంలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. దీంతో రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో రేవంత్ రెడ్డి ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. అటు రేవంత్ రెడ్డి అభిమానులు.. తెదేపా శ్రేణులు కూడా ఆనందంతో సంబరాలలో మునిగితేలుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu