తెలుగు మహాసభలకు జగన్ పార్టీ వ్యతిరేకమా ?

 

Prapancha Telugu Mahasabhalu, Telugu Mahasabhalu Tirupati,  Telugu Mahasabhalu jagan parti

 

 

ప్రపంచ తెలుగు మహాసభలకు జగన్ పార్టీ వ్యతిరేకమా ? ఇప్పుడు ఈ ప్రశ్న తిరుపతిలో ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచ తెలుగు మహాసభలను వ్యతిరేకిస్తూ తెలుగు భాషోద్యమ సమితి శనివారం భారీ ర్యాలీ నిర్వహించింది. తెలుగు మహాసభలను కాంగ్రెస్ నేతలు జాతరలా నిర్వహిస్తున్నారని సమితి సభ్యులు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ నిరసనలకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల తీరును భూమన కరుణాకర్ రెడ్డి మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. దీంతో జగన్ పార్టీ తెలుగు మహా సభలను వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్న మొదలైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu