లోక్ సభలో మోడీ... విపక్షాల దుమారం...

 

పార్లమెంట్‌ ఉభయ సభలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు లోక్ సభకు హాజరయ్యారు. అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా నోట్ల ర‌ద్దు అంశంపై మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో దుమారం రేగింది. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న మ‌ధ్యే స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu