కొండవలసకు కడసారి వీడ్కోలు

 

సోమవారం రాత్రి మరణించిన ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు అంత్యక్రియలు గురువారం నాడు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ శ్మశానవాటికలో పూర్తయ్యాయి. అమెరికాలో నివసిస్తున్న కొండవలన కుమార్తె రావటం ఆలస్యం కావటంతో ఆయన భౌతిక కాయాన్ని నిమ్స్‌లోని మార్చురీలో ఉంచారు. గురువారం జరిగిన అంత్యక్రియలలో కొండవలస కుటుంబ సభ్యులతోపాటు సినిమా రంగానికి చెందిన పలువురు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu