మంచి తేనెను కనుక్కోవడం ఎలా

తేనంత తియ్యనిది మరొకటి లేదు" అంటూ మనం తియ్యదనానికి పోలిక కోసం తేనెని సూచిస్తాం. ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం ఈ తేనే అని చెప్పవచ్చు. అద్భుతమైన తియ్యదనం, అరుదైన లక్షణాలు స్వంతం చేసుకున్న తేనే సహజసిద్ధమైన యాంటీబయోటిక్. అందుకే మన పెద్దవాళ్ళు తేనెని "సర్వరోగ నివారిణి" అంటారు. ఎన్నో అనారోగ్యాలకు తేనే చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. సరే అసలు మనం ఉపయోగించే తేనే మంచిదా...? కాదా..? ఎలా తెలుసుకోవాలి..? ఈ వీడియో చూస్తే సరే.

https://www.youtube.com/watch?list=PLvS3k4MyaWFe6JbWpk_Syg1nJcwWkRFtQ&v=sMINAsZuqGM