శ్రుతి అందాలకు 'A' సర్టిఫికేట్
posted on Jun 26, 2013 4:30PM

వరుస పరాజయాలతో సతమవుతున్న మాస్ మహా రాజ రవితేజ ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద తన 'బలుపు' ను చూపించాలనుకుంటున్నాడు. ఈ సినిమా జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా రవితేజ కేరియార్లోనే అధిక ధియేటర్ లో విడుదలకు సిద్దంగా వుంది. మొదటిసారి 'బలుపు' ను చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఏం జరిగిందో తెలియదు కాని మంగళవారం కూడా మళ్ళీ స్క్రీన్ చేసి 'A' సర్టిఫికేట్ ను జారీ చేశారు. దీనికి అసలు కారణం ఏమిటంటే...ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఎక్స్ పోసింగ్ తో తన బలుపును చూపించేసరికి సెన్సార్ సభ్యులు పునరాలోచనలో పడి 'A' సర్టిఫికేట్ ను ఇచ్చారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ పొట్టి పొట్టి డ్రెస్ లతో మాస్ ప్రేక్షకుల మతులు పోగొట్టడం ఖాయమని అంటున్నారు.