వైసీపీ ఎమ్మెల్యేల అవిశ్వాస తీర్మానంపై నేడు నిర్ణయం..

వైసీపీ ఎమ్మెల్యేలు స్వీకర్ సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు వైసీపీ  ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానంపై చర్చించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగియగానే అవిశ్వాసతీర్మాన అంశాన్ని తీసుకుంటమని స్పీకర్ తెలిపారు. ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మాంపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని టిడిపి ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతున్నది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu