అమ్మపై అభిమానంతో.. 134 సీట్లకు 134 మంది గుండ్లు

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘన విజయం సాధించి.. ఆ పార్టీ అధినేత జయలలిత రికార్డులు తిరగరాసి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్న అమ్మ గెలిచినందుకు తమళి తంబీలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పార్టీ గెలిచినందుకు ఒక ఆటో డ్రైవర్ రూపాయికే తన సర్వీసును అందించగా.. ఇప్పుడు కొంత మంది ఏకంగా గుండ్లు కొట్టించేసుకున్నారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ 134 సీట్లు కైవసం చేసుకొని విజయ ఢంకా మోగించగా.. ఈ నేపథ్యంలోనే 134 సీట్లకు గాను 134 మంది గుండు చేయించుకొని అమ్మపై తన ప్రేమను చూపించారు. మొత్తానికి అమ్మలాగే ఆమె కార్యకర్తలు కూడా ఏం చేసినా కొత్తగానే చేస్తారుని మరోసారి నిదర్శనమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu