మావోల మందుపాతరకు 11 మంది జవాన్లు బలి
Published on: Wed Apr 26, 2023 5:29PM
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 11 మంది జవాన్లు మృతి చెందారు.
యాంటీ మావోయిస్టు ఆపరేష్ లో భాగంగా జవాన్లతో వెడుతున్నమినీ బస్సు లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీని ప్రయోగించడారు. ఈ ఘటనలో 11 మంది మరణించారు.
మావోయిస్టుల మందుపాతరకు 11 మంది జవాన్లు మరణించిన ఘటనపైఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బగేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


