తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో వరంగల్ ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్

 

తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ జిల్లా మొదటి స్ధానంలో నిలవగా,  76.23 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా వరంగల్ జిల్లానే మొదటి స్థానంలో నిలిచింది
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu