నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...


ఈరోజు నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు నష్టపోయి 26,304 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 8,108 వద్ద ముగిసింది. దీంతో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.31,220గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.29,170గా ఉంది.