క్లార్క్ డబుల్ సెంచరీల మోత

Publish Date:Nov 22, 2012

 

 michael clarke double century, michael clarke south africa, michael clarke new record,  michael clarke australia

 

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైఖెల్ క్లార్క్ రికార్డుల మోత మొగిస్తున్నాడు. ఒకే సంవత్సరంలో నాలుగు డబుల్ సె౦చరిలు చేసి రికార్డ్ సృష్టించాడు. డాన్ బ్రాడ్‌మన్, రికీ పాంటింగ్‌ల పేరు మీద ఉన్న మూడేసి డబుల్ సెంచరీల రికార్డ్ ను మైఖెల్ క్లార్క్ బద్దలు కొట్టాడు. ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫాంలో ఉన్న మైఖెల్ క్లార్క్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మరియు రెండో టెస్టులో డబుల్ సెంచరీల మోత మోగించాడు. ఈ ఏడాది జనవరిలో భారత్‌పై సిడ్నీలో 329 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఆ తర్వాత ఇండియాపైనే వెంటనే అడిలైడ్‌లో 210 పరుగులు చేశాడు.