తుఫాను బాధితులకు డైరెక్టర్ గుణశేఖర్ 5 లక్షల విరాళం
Publish Date:Nov 6, 2012
రాష్ట్రంలో నీలం తుఫాను సృష్టించిన బీభత్సానికి కాకలవికలమైన బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనీధికి టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ ఇదు లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఆ మొత్తాన్ని తన పీఆర్వో ద్వారా ముఖ్యమంత్రికి సహాయనిధికి అందజేస్తున్నట్లు వెల్లడించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.