అలా తొలిసారి నటించాను..!
posted on Nov 21, 2012 3:42PM
నగ్న దృశ్యాల్లో నటించేటప్పుడు నాకు చాలా ఏడుపొచ్చింది. డిస్పరాడో సినిమాలో తొలిసారిగా నగ్నంగా నటించాను. ఆ టైంలో చాల ఉద్వేగానికి లోనయ్యాను. నన్ను అలా స్క్రీన్ పై చూస్తే నా పేరెంట్స్ ఏమనుకుంటారో అని భయమేసింది. ఆ తర్వాత నా మొఖం వాళ్ళకి ఎలా చూపించేదని టెన్షన్ పడ్డాను. కాని తప్పలేదు.

ఏళ్లుగా తన అందాలతో హోలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్న సల్మాహయోక్ తన కేరీర్ స్టార్టింగ్ ముచ్చట్లు మీడియాతో పంచుకుంది. తన మొదటి అమెరికన్ సినిమా అదే...పెద్దగా హిట్ కాకపోయినా హోలీవుడ్ నన్ను స్టార్ చేసింది మాత్రం ఆ సినిమానే అంటోంది. ఏళ్ళ సిని ప్రస్థానంలో అలాంటి సందర్భాలు ఎన్నో దాటోచ్చిన తరువాత సల్మాకు ఇవాళే ఆ జ్ఞాపకం ఎందుకు గుర్తుకోచ్చిందో మరి....!!