Blue Georgette Salwar Kameez

 

అసలు ఫ్యాషన్ పుట్టిందే ఆడవాళ్ళ కోసం ! అందులో ముఖ్యంగా అమ్మాయిలయితే

మరి ! ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలని, సరికొత్తగా కనిపించాలని ఆరాటపడుతుంటారు.

మనస్సుకు నచ్చిన డ్రెస్సుల కోసం ఎక్కడికైనా వెళ్లి తెచ్చుకుంటారు. ఎంతైనా ఖర్చు

పెడతారు. ఒకవేళ వాళ్లకి కావాల్సింది కొనుక్కోలేకపొతే తీసుకురాలేక పొతే అంతే !

ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగులుగా ఉంటారు. ఇంట్లో వాళ్ళతో పైటింగ్ చేస్తారు.

 

రకరకాల రంగుల్లో రకరకాల డ్రెస్సులు రకరకాల డిజైన్లతో మార్కెట్లో వచ్చిన, ఇంకా

వస్తున్నా కొన్ని కొన్ని డ్రెస్సులకు ఉండే అందం వేరు. వాటికి స్టైల్ వేరు. ఆ డ్రెస్సులను

వేసుకుంటే వచ్చే లుక్ వేరు. జీన్స్, టీ షర్ట్ చూడటానికి మోడ్రన్ గా ఉన్న, వాళ్ళని

మరింత అందంగా చూపించే డ్రెస్సులు అంటేనే చాలామంది చాలా చాలా ఇష్టపడతారు.

అందుకనే కొన్ని కొన్ని డ్రెస్సులు మార్కెట్లో బాగా పాపులర్ అవుతుంటాయి. అలా

పాపులర్ అయిన ఇంకా అవుతున్నా డ్రెస్సులే Blue Georgette Salwar Kameez.