మిస్టర్‌ను ముప్పతిప్పలు పెట్టిన ఫన్‌బకెట్ టీం
on Apr 12, 2017
తమ అల్లరితో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న తెలుగువన్ ఫన్‌బకెట్ టీం ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. రీసెంట్‌గా శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఫన్ బకెట్ టీం శ్రీనువైట్ల, వరుణ్ తేజ్‌ని సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఇంకేముంది నవ్వులే నవ్వులు..ఆ ఇంటర్వ్యూ మీరు కూడా చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
