పోస్టర్ రివ్యూ: మహేశ్ స్పైడర్
on Apr 12, 2017
సూపర్‌స్టార్ మహేశ్, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంభినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది..ఆల్‌మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ స్టేజ్‌కు వచ్చేసింది. కానీ ఇంతవరకు టైటిల్ ఏంటనేది తెలియదు..మహేశ్ 23 అని..సంభవామి అని ఇలా రకరకాల పేర్లతో అభిమానులు పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీ షర్ట్ వేసుకున్న ఒక పోస్టర్, టక్ చేసుకుని స్టైల్‌గా మహేశ్ నిల్చొన్న రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ రెండింటిలో కామన్‌గా ఉన్న ఎలిమెంట్ మాత్రం గన్ . అలాగే టైటిల్‌లోని స్పైడర్ వరకు రెడ్ కలర్..ఆ తర్వాత బ్లాక్ కలర్ ఉండి ఈ మూవీలో హీరోకు రెండు రకాల షేడ్లు ఉంటాయని చెప్పకనే చెప్పాడు మురగదాస్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
