సింధు విజయం తెలుగు జాతికే గర్వకారణం!
on Aug 20, 2016

21 ఏళ్ల చిరుప్రాయంలో భారత జాతీయ పతాక గౌరవాన్ని ప్రపంచపు నలుమూలలా వ్యాపింపజేయడంతోపాటు తెలుగు వారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలుగు వనిత కుమారి పి.వి.సింధుని గౌరవించుకోవడం తెలుగు వారిగా, భారతీయులుగా మన కర్తవ్యం. తొలి ప్రయత్నంలోనే "ఒలింపిక్" పతకం అందుకొన్న మొట్టమొదటి యువతిగా రికార్డ్ సృష్టించిన సింధు మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. మా బసవతారకం ఆసుపత్రిలో నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు విశిష్ట అతిధిగా విచ్చేసిన సింధు నేడు ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడుతుండడం నాకెంతో సంతోషాన్నిస్తోందని నందమూరి బాలకృష్ణ తెలిపారు!
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



