ఒక పక్క పెళ్లవుతుంటే.. వరుణ్ చిలిపి పనులు
on Aug 20, 2016
.jpg)
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో హీరోగా పాపులర్ అయిన యువనటుడు వరుణ్ సందేశ్ ఓ ఇంటివాడయ్యాడు. నటి వితికా షెరును వరుణ్ వివాహం హైదరాబాద్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లిలో బుద్ధిగా కుర్చోవాల్సింది పోయి వరుణ్ అల్లరి పనులతో తన లైఫ్ పార్ట్‌నర్‌తో హంగామా చేశాడు. అది మాటల్లో చెప్పడం కంటే మీరే ఫోటోల్లో చూడండి..ప్రజంట్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.


Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



