సంగీత దర్శకుడు కీరవాణికి మాతృ వియోగం
on Dec 14, 2022

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తల్లి బాల సరస్వతి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. బాల సరస్వతి మృతితో కీరవాణి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



