ఇదేం పిచ్చండి బాబు, బికినీలో గర్భ ప్రదర్శనా?
on Feb 4, 2017

ఇంతకు ముందు హీరోయిన్ లు ప్రెగ్నెంట్ అయితే ఇండస్ట్రీకి, లైంలైట్ కి దూరంగా ఉండేవారు. కానీ, కరీనా కపూర్ కొత్త ట్రెండ్ సృష్టిస్తూ బేబీ బంప్ చూపించడానికి ఫోటోలకి ఫోజులిచ్చింది. దీన్ని, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ, బాలీవుడ్ హీరోయిన్ లిసా హేడన్ ఏకంగా తన గర్భాన్ని బికినీ లో ప్రదర్శించింది.
ప్రముఖ బిజినెస్ మాగ్నెట్ డినో లాల్వానిని వివాహం చేసుకున్న లిసా గత నెల గర్భవతి అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సినిమాలకు దూరంగా ఉన్నా, పర్సనల్ లైఫ్ మాత్రం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తుంది. లేకపోతే, బికినీలో గర్భ ప్రదర్శనేంటి, పిచ్చి కాకపోతే!
అమ్మతనానికి ఒక అందమైన అర్ధం ఉంది. ఇలాంటి పిచ్చి చేష్టలతో దాని అర్ధాన్నే మార్చేస్తున్నారు కొందరు హీరోయిన్లు. పాశ్చాత్య సంస్కృతి మాయలో మన సంస్కృతిని అపహాస్యం చేస్తున్నారు. ముందు ముందు ఇంకేం చూడాల్సొస్తుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



