ఐశ్వర్యరాయ్‌పై హాసిని కామెంట్స్..
on Nov 25, 2016

బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకుని..ఇద్దరు పిల్లల తల్లైంది జెనీలియా..పిల్లలు, కుటుంబంతో తీరిక లేకుండా గడుపుతున్న జెనీలియా మళ్లీ ముఖానికి రంగేసుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో పెళ్లైన హీరోయిన్ల విడాకుల వ్యవహారంపైనా, ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వర్య నటనపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు కానీ, గర్భం దాల్చడానికి ఇష్టపడటం లేదు. ప్రెగ్నెంట్ అయితే అందం పోతుంది. సినిమాల్లో నటించడానికి కుదరదు, కానీ కుటుంబసభ్యులు మాత్రం గర్భం దాల్చమని ఒత్తిడి చేస్తారు. దానిని భరించలేక విడాకులు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇక ఐష్ విషయానికి వస్తే పెళ్లై ఒక బిడ్డకు తల్లైనా ఐశ్వర్య చాలా హాట్‌గా నటిస్తోంది. కానీ నేను మాత్రం అలా చేయలేను అని తన మనసులో మాట చెప్పింది హాసిని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



