భారతీరాజా భార్యగా శ్రీదేవి
on Mar 20, 2014
ప్రముఖ నటి శ్రీదేవి ఇప్పటివరకు దాదాపు అన్ని చిత్రాల్లో హీరోయిన్ గా మాత్రమే నటించింది. అయితే తాజాగా శ్రీదేవి ప్రముఖ దర్శకుడు భారతీరాజాకు భార్య పాత్రలో నటించబోతుంది. సంగీత దర్శకుడు జివి.ప్రకాష్ కుమార్ హీరోగా "త్రిష.. ఇల్లేనా నయనతార" అనే చిత్రం తెరకెక్కబోతుంది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వహించనున్న ఈ చిత్రంలో వీరిద్దరూ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఇందులో త్రిష, నయనతార అతిధి పాత్రల్లో కనిపించే అవకాశాలున్నాయి.