సునీల్ "పూలరంగడు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్
on Feb 14, 2012
సునీల్ "పూలరంగడు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో, మ్యాక్స్ ఇండియా పతాకంపై, సిక్స్ ప్యాక్ సునీల్ హీరోగా, "ప్రేమ కావాలి" ఫేం ఇషా చావ్లా హీరోయిన్ గా, "అహ నా పెళ్ళంట" ఫేం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం "పూలరంగడు". ఈ చిత్రం ఫిబ్రవరి 18 వ తేదీన శివరాత్రి పర్వదిన కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందింది. అటువంటి ఈ "పూలరంగడు" చిత్రం యొక్క హైదరాబాద్ థియేటల లిస్ట్ ఇక్కడిస్తున్నాం.