వాడికి అవి చూపించాలట... హెల్ప్ చేయండి!
on Apr 25, 2020

సోషల్ మీడియాలో యువత హద్దు మీరుతోంది. అలాగని యువత అంతా పెడదోవ పడుతున్నారని కాదు. కొందరు విచక్షణ మరచి వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఆకతాయి శ్రియ వక్షోజాలు బాగున్నాయని కామెంట్ చేశాడు. నిండైన వస్త్రధారణలో చక్కగా ఉన్న శ్రియకు కామెంట్ షాక్ ఇచ్చింది. 'నీకు ఎక్కడ కనిపిస్తున్నాయి' అని ఆమె అన్నారు. ఆ కామెంట్ మీద శ్రియ భర్త కామెడీ చేశారు. అందరూ కామెంట్ చేయమని కోరారు. లేటెస్ట్ గా 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను ఒకడు వక్షోజాలు చూపించమని అడిగాడు. వాడికి హెల్ప్ చేయమని ఇన్ స్టాగ్రామ్ లో అతడి ఐడిని బయటపెట్టారు పాయల్. ఇంకా మరికొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
• ప్రస్తుతం మీరు ఏ వెబ్ సిరీస్ చూస్తున్నారు?
టైటాన్స్ (TITANS). నెట్ ఫ్లిక్స్ లో ఉంది.
• తెలుగు... పంజాబీ... రెండింటిలో మీకు ఏది ఇష్టం?
ఐ లవ్ బోర్. రెండూ నాకు ఇష్టమైనవి.
• మీలో మీకు నచ్చని విషయం?
కొన్నిసార్లు నేను మరీ ఎక్కువ ఆలోచిస్తాను. ఓవర్ థింకింగ్ అన్నమాట. నా బ్రెయిన్ ఎప్పుడూ ఆగదని అనిపిస్తోంది.
• పిల్లో, పేపర్... తర్వాత ఏంటి?
ఇన్నోవేటివ్ ఐడియా ఏదో ఒకటి మీరే సజెస్ట్ చేయాలి. (దుస్తులకు బదులు తలగడ పేపర్ తో అందాలను దాచుకుంటూ పాయల్ రాజ్ పుత్ ఫోటోలు దిగిన సంగతి తెలిసిందే)
• అబ్బాయిలో మిమ్మల్ని ఆకర్షించే విషయాలు?
1) సెన్సాఫ్ హ్యూమర్
2) స్టైల్. ఎవరి స్టైల్ లో వారు ఉండాలి. ఇతరులను అనుకరించడానికి ప్రయత్నించకూడదు
3) చెప్పేది ఓపిగ్గా వినాలి
4) తప్పనిసరిగా గడ్డం ఉండాలి. లేదంటే నేను డేట్ చేయను.
5) పరిశుభ్రత పాటించాలి
6) బాగా సంపాదించే కెపాసిటీ ఉండాలి.
• మీరు పుస్తకాలు చదువుతారా? ఒకవేళ చదివే అలవాటు ఉంటే ఒక పుస్తకం సజెస్ట్ చేయండి?
IKIGAI (ద జపనీస్ సీక్రెట్ టు ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్)
• వక్షోజాలు చూపించు!?
@shrey_rox... ఈ అబ్బాయి వక్షోజాలు చూడాలనుకుంటున్నాడు. ప్లీజ్ హెల్ప్ చేయండి. వాట్ ఎ షేమ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



