గబ్బర్ సింగ్ 2 స్టార్ట్ అయ్యిందోచ్
on Feb 21, 2014

పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు ఈరోజు ఉదయం 5 గంటలకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో జరిగాయి. పవన్ కి అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు తెలిసింది. కానీ ఈ సినిమా కథ పూర్తిగా వేరని, గబ్బర్ సింగ్ 2 సినిమాకు సీక్వెల్ కాదని చిత్ర దర్శకుడు సంపత్ నంది చెబుతున్నాడు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఫోటోలు అన్ని కూడా చేరుస్తాం.
Keep Following The Page for More Updates and Pavan Kalyan Exclusive Stills
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



