అదరగొడుతున్న మహేష్ న్యూ స్టైల్
on Oct 22, 2013
"సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు" తర్వాత మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం "1 నేనొక్కడినే". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అసలే మహేష్, దేవీశ్రీప్రసాద్, సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మహేష్ ఫస్ట్ లుక్ స్టిల్స్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ఫోటోలు మీకోసం.