బాబు సభలో నల్లబాలు వెకిలి వేషాలు
on Mar 26, 2014
సినీ నటుడు, కమెడియన్ వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిందే. అయితే మాములుగా ఇలాంటి రాజకీయ పార్టీల సభలకు ప్రసంగాలు చాలా ఉత్కంటగా, జనాలను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. చంద్రబాబునాయుడు ప్రసంగం దాదాపు జనాలను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. అలాంటి ఆయన ముందు వేణుమాధవ్ వెకిలి వేసాడు.
నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజాగర్జనలో వేణుమాధవ్ వెకిలి మాటలు అందరికి చిరాకు తెప్పించాయి. ఏదో మాట్లాడాలి కదా అని ఏదేదో మాట్లాడాడు. పార్టీ తరపున ప్రచారం చేయకుండా మధ్యలో చంద్రబాబు అని అనకుండా చంద్రశేఖర్ అంటూ మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. చివరగా చంద్రబాబును మెప్పించే ప్రయత్నం చేసాడు. మరి ఈ నల్లబాబుకు చంద్రబాబు టికెట్ ఇస్తాడో లేదో త్వరలోనే తెలియనుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
