ENGLISH | TELUGU  
Home  » Gossips

సోనాక్షీ సిన్హా పై శృతి హసన్ కోపం

on Mar 15, 2011

sruti hasan hot stills, sruti hasan hot photos, sruti hasan hot images, sruti hasan hot pics,   sruti hasan hot pictures, sruti hasan hot wall papersసోనాక్షీ సిన్హా పై శృతి హసన్ కోపం వచ్చిందట. కారణమేమిటయ్యా అంటే శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగితే షరతులు, కండిషన్లు పెట్టిందట సోనాక్షీ సిన్హా. బోడి రెండు సినిమాల్లో నటించిన సోనాక్షీ సిన్హా ఏమిటీ వందల సినిమాల్లో అనేక భాషల్లో నటించిన తన తండ్రి, భారతదేశం గర్వించతగ్గ నటుడు కమల్ హాసన్ తన సినిమాలో నటించమని అడిగితే కండిషన్లు పెడుతుందా...? షరతులు విధిస్తుందా...? అన్నది శృతి హాసన్ కి సోనాక్షీ సిన్హా పై వచ్చిన కోపం.

 

అది నిజమే కానీ ఏవరి భయాలు వారివి.మరి కమల్ హాసన్‍ సినిమా అనగానే లిప్ టు లిప్ లాక్ సీన్లు సహజం. బెడ్ రూమ్ సీన్లున్నాయంటే ఇక కమల్ హాసన్ ని అదుపుచేయటం ఆ చిత్ర దర్శకుడి తరం కూడా కాదు. కమల్ గొప్ప నటుడే కాదనటానికి వీల్లేదు. కానీ కమల్‍ హాసన్ దగ్గర వయసు పైబడుతున్నా, తానింకా టీనేజ్ పిల్లాడిననుకునే భావం ఇంకా పోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సోనాక్షీ సిన్హా కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.