English | Telugu
ట్రాన్స్‌పరెంట్ డ్రెస్సులో విష్ణుప్రియ రెచ్చిపోయింది!
Updated : Feb 13, 2021
బుల్లితెరపై రాణించాలంటే గ్లామర్‌తో పాటు మంచి మాటలతో ప్రేక్షకుల్ని ఆకటకట్టుకోవాలి. అదే సమయంలో తమ వైపు చూపు తిప్పుకోనివ్వకుండా చేయాలి. కళ్లార్పితే ఇంతటి అందం ఎక్కడ మిస్సయిపోతామా అనే ఫీలింగ్‌ని సగటు వీక్షకుడిలో కలిగించాలి. అప్పుడే బుల్లితెరపై యాంకర్స్ ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ఇట్టే హిట్టయిపోద్ది.
ఇదే సూత్రాన్ని బాగా వంటబట్టించుకుంటున్నారు బుల్లితెర అందాల భామలు శ్రీముఖి, విష్ణు ప్రియ. ఇటీవల పేపర్ తరహా డ్రెస్‌లో హొయలు పోతూ శ్రీముఖి రచ్చ చేస్తే అంతకు ముందు రోజు విష్ణు ప్రియ షర్ట్ బటన్స్ విప్పేసి కావాల్సినంత వయ్యారాల్ని ఒలకబోసింది. అదీచాలదనుకుందేమో తాజాగా విష్ణు ప్రియ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో యెద అందాల్ని పరుస్తూ ఫొటోలకు పోజులిచ్చేసింది.
ఆ ఫొటోలని అభిమానుల కోసం ఇన్ స్టాలో పంచుకుంది. ఇంకేముందీ ఇన్ స్టా విష్ణు ప్రియ అందాల తాకిడిని తట్టుకోలేక హీటెక్కిపోతోంది. ట్రాన్స్ పరెంట్ డ్రెస్‌లో యెద అందాల విందు చేస్తున్న విష్ణు ప్రియ ఫొటోలు ప్రస్తుతం ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. విష్ణు ప్రియ ఇంతలా రెచ్చిపోయి అందాల విందు చేయడానికి కారణం సినిమాలే అని.. సినిమా అవకాశాల కోసమే విష్ణు ప్రియ ఈ స్థాయిలో అందాల విందు చేస్తోందని టీవీ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.