English | Telugu

మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2025 అందగత్తె ప్రకృతి హాట్ పిక్స్ వైరల్



ప్రకృతి కంభం సోషల్ మీడియాని తన అందంతో హాట్ పిక్స్ తో షేక్ చేసేస్తోంది. ప్రకృతి అంటే పెద్దగా తెలియకపోయినా బిగ్ బాస్ ప్రేరణ సిస్టర్ అంటే అందరికీ తెలుసు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లొచ్చి అటు కన్నడ మూవీస్ లో ఐతే తెలుగు సీరియల్స్ లో షోస్ లో నటిస్తోంది. కానీ ప్రకృతి మాత్రం ఫాషన్ షోస్ లో తన టాలెంట్ ని చూపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా డాన్స్ ఐకాన్ సీజన్ లో చిన్నారి బర్కత్ కి మెంటార్ గా ఉంది. అలాగే ఈ షోలో మరో మెంటార్ మానస్ తో తరచూ గొడవలు జరిగేవి. ఐతే ప్రకృతి లాస్ట్ ఇయర్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలిచింది. ఇక ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2025 కిరీటాన్ని సొంతం చేసుకుంది.

ఇక ప్రకృతి గురించి చెప్పాలంటే ప్రేరణ ఆమెకు బాగా సపోర్ట్ చేస్తుందన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అలాగే డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ ఐకాన్ సీజన్ లో ప్రకృతి డాన్స్ ని కూడా ఆడియన్స్ చూసారు. బికామ్ డిగ్రీ అలాగే డాన్స్ కోర్స్ కూడా చేసింది. రీసెంట్ గా ప్రకృతి తన అందాల పోటీలకు సంబంధించి కొన్ని షూటింగ్ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ మాములుగా లేవు. సోషల్ మీడియా షేక్ ఐపోతోంది. ప్రేరణ పార్టిసిపేట్ చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ లో మానస్ ని ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డంతో అమరదీప్ బాగా కౌంటర్ ఇచ్చాడు. దానికి ప్రేరణ మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. ఇలాగా ఈ షో కొంచెం వీళ్ళ వల్ల బాగా హైప్ వచ్చింది.