English | Telugu

జ్యోతి రాయ్ బోల్డ్ ఫోటో వైరల్..నెటిజన్ల కామెంట్ల మోత!

మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ తో ఒక టాప్ తెలుగు సినిమా హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి జ్యోతి రాయ్.. ఆ సీరియల్ లో జగతి అనే ఒక సాంప్రదాయబద్దమైన క్యారక్టర్ లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించింది. ఇప్పుడు సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో తన సత్తా చాటడానికి సిద్ధం అవుతుంది.

జ్యోతి రాయ్ తన ఇన్ స్టా లో తన లేటెస్ట్ ఫొటోని షేర్ చేసింది. అది మామూలుగా లేదు. బ్లాక్ కలర్ స్లర్ట్ లో ఫోన్ చూస్తూ థైస్ కనిపించేలా ఉన్న ఈ ఫోటోని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక తను అప్లోడ్ చేసిన ఈ ఫోటోకి ఓ కొటేషన్ కూడా రాసింది. ' కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ' దే విల్ లైక్ మి', కాన్ఫిడెన్స్ ఈజ్ ' ఐ విల్ బి ఫైన్, ఇఫ్ దే డోంట్ ' అనే క్యాప్షన్ కూడా ఈ ఫోటోకి ఆడ్ చేసింది జ్యోతి రాయ్. అయితే ఈ ఫోటోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. హాట్, లుక్స్ సో ప్రెట్టీ, మరీ ఇంత అందాన్ని తట్టుకోలేమండి అని కామెంట్లు పెట్టగా.. మరికొందరు మరీ బోల్డ్ కామెంట్లు పెడుతున్నారు‌.

కొంత కాలం క్రితం తనది ఓ ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటు పుకార్లు రాగా జ్యోతి రాయ్ ఒక్కసారిగా హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఆ న్యూస్ వైరల్ అవ్వడంతో తనకి విపరీతమైన సింపథీ లభించిందనే చెప్పాలి. జ్యోతి రాయ్ కి ఇన్ స్టాగ్రామ్ లో 496K ఫాలోవర్స్ ఉన్నారు‌. ఓ యంగ్ డైరెక్టర్ తో రిలీషన్ లో ఉన్న ఈ భామ రెగ్యులర్ గా హాట్ అండ్ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.