భార్యకిచ్చిన మాట కోసం 14 ఏళ్ళు ఎన్టీఆర్తో కలిసి నటించని ఎఎన్నార్!
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటివారు అంటుంటారు. ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరు తారలు ఎనలేని సేవ చేశారు. ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి, అద్భుతమైన సినిమాలు