నటుడు సాయికిరణ్ కి గోల్డెన్ బటన్...
బుల్లితెర మీద హిట్ సీరియల్ గా నిలిచింది గుప్పెడంత మనసు. ఇందులో జగతి, మహేంద్ర, రిషి, వసుధారా, సాక్షి మెయిన్ క్యారెక్టర్స్. సింగర్ సాయికిరణ్ ఇందులో మహేంద్రగా ప్రధాన పాత్ర పోషించాడు. ఇక సీరియల్ లో ఆయన క్యారెక్టర్ కి పిచ్చ ఫాన్స్ ఉన్నారు. ఇక సాయి కిరణ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. ఎందుకంటే రకరకాల ఇంటరెస్టింగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. అందులో చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. దాంతో సాయికిరణ్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి.