శ్రీజ పెళ్లికి డుమ్మా కొట్టిన పవన్ కళ్యాణ్..!
గత ఐదు రోజులుగా, శ్రీజ పెళ్లివేడుకను మెగా కుటుంబం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో, నెట్టింట వచ్చిన ఫోటోలు, వీడియోలు చూస్తే అర్ధమవుతోంది. కానీ ఈ గ్రాండ్ మ్యారేజ్ కు పవన్ రాలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పవన్ యమ బిజీగా ఉన్నాడు. ఎలాగైనా టైం కు సినిమాను రిలీజ్ చేయాలనే హడావిడిలో ఉన్న పవన్, మరి పెళ్లికి రమ్మంటారా