సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ సెన్సేషన్
రిలీజయ్యాక ఏం చేస్తాడో తెలీదు కానీ, పవన్ సర్దార్ రిలీజ్ కు ముందే రికార్డులు కుమ్మేస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 8 న ఒకేసారి సర్దార్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకింగ్ వీడియోలు, టీజర్లతో సోషల్ మీడియాలో కాక పుట్టించిన సర్దార్