చిరుకి కథ చెప్పిన చిన్ని కృష్ణ
చిరుకి కథ చెప్పిన చిన్ని కృష్ణ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే "నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్" వంటి చిత్రాలకు కథలనందించిన చిన్ని కృష్ణ జనవరి ఒకటవ తేదీ, తన జన్మదినోత్సవం నాడు పద్మభూషణ్, మెగాస్టార్, డాక్టర్ చిరంజీవికి ఒక కథను చెప్పారట.