దర్శకుడు సుకుమార్ ని అభినందించిన పవన్
దర్శకుడు సుకుమార్ ని అభినందించిన పవన్ కళ్యాణ్ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన "100% లవ్" చిత్రం ఘనవిజయం సాధించి, విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.